అమ్మవు నీవే లిరిక్స్ – అమ్మ వారి భజన పాట Ammavu Nive Lyrics

అమ్మవు నీవే - జెసిఎల్ న్యూస్ టివి
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
1
కవుల గాయకులకూ – కల్పవృక్ష మంటివి కమ్మని వాక్యాల నిచ్చే – కన్నతల్లి వంటివి కదిలించే హృదయాల వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
2
సకల కళా స్వరూపిణి – సత్య వాక్కు లిమ్మని భక్తిగ నిను తలచితిని ముక్తి చూపు పావనీ ఇలనీవె గనరావే వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
3
స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడే పావనీ తప్పలెందు కొచ్చునికి తనయని పూజావని యదనీవె మధువాణి వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
🙏 జై సరస్వతి మాత

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow