అమ్మా ఓ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట Amma O Lyrics

అమ్మా ఓ పార్వతీ - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
1
ఆదిపరాశక్తి నీవేనమ్మా – బెజవారు దుర్గాంబ నీవే కదమ్మా అన్ని వేళలయందు కాపాడవా అన్ని వేళలయందు కాపాడవా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
2
కనులార గాంచిన నీవైభవం ఆనంద మాయెను మా మనస్సులో శతకోటి వందనములు నీకేనమ్మా భ్రమరాంబ, త్రిపురాంబ, ప్రసూనాంబ
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
🙏 జై మాతా దీ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow