🪷
🌸
🪷
🌺
🙏
అంబ పరమేశ్వరి
~ ఆది పరాశక్తి పాలయమాం ~
❀ ❀ ❀
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం..
ఆది పరాశక్తి పాలయమాం..
||అంబ||
శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,
ఆనంద రూపిణీ పాలయం
ఆనంద రూపిణీ పాలయం
||అంబ||
వీణా పాణి విమలా స్వరుపీణి,
వేదాంతరుణిని పాలయమాం
వేదాంతరుణిని పాలయమాం
||అంబ||
కామీతదాయని కరుణ స్వరూపీణి,
కన్యాకుమరిణి పాలయమాం..
కన్యాకుమరిణి పాలయమాం..
||అంబ||
మంజులభాషినీ మంగళ దాయిని
మధుర మీనాక్షిని పాలయమాం..
మధుర మీనాక్షిని పాలయమాం..
||అంబ||
రాజాస్వరూపీని రాజా రాజేశ్వరి
శ్రీ చక్ర వాసిని పాలయమాం..
శ్రీ చక్ర వాసిని పాలయమాం..
||అంబ||
అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
విశ్వ వినోదిని పాలయమాం..
విశ్వ వినోదిని పాలయమాం..
||అంబ||
అంబ జగదీశ్వరి కాషాయంబరి
కాళి పరాశక్తి పాలయమాం....
కాళి పరాశక్తి పాలయమాం....
||అంబ||
🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి 🎵