swamula randi స్వాముల్లార మీరు రండి l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ప॥ స్వాముల్లార మీరు రండి భక్తుల్లార అందరు రండి


1. కొండగట్టు క్షేత్రమునకు పాదయాత్ర

అంజన్న దర్శనంకు పాదయాత్ర

|| స్వామి ||


2. వేములవాడ క్షేత్రమునకు పాదయాత్ర

రాజన్న దర్శనంకు పాదయాత్ర

|| స్వామి ||


3. కోరుట్ల క్షేత్రమునకు పాదయాత్ర

ధర్మశాస్త్ర దర్శనంకు పాదయాత్ర

|| స్వామి ||


4. శబరిమల క్షేత్రమునకు పాదయాత్ర

అయ్యప్ప దర్శనంకు పాదయాత్ర

|| స్వామి ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow