దయగల తండ్రిని మించిన దైవం లేదురా - అయ్యప్పను కొలువుమురా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

దయగల తండ్రిని మించిన దైవం లేదురా

ఆశలలో నిరాశను వీడి స్వామిని కొలువుమురా

అయ్యప్పను కొలువుమురా


తల్లిని మించిన తండ్రిని మించిన దైవం లేనే లేదురా

ఆశలలో నిరాశను వీడి స్వామిని కొలువుమురా

అయ్యప్పను కొలువుమురా


ఆస్థులు రావు ఆప్తులు రారు అస్థికలైనా మిగలవురా

ఆశలలో నిరాశను వీడి స్వామిని కొలువుమురా

అయ్యప్పను కొలువుమురా


ఎక్కువ తక్కువ కుల మత బేధం లేనే లేదని చాటరా

ఆశలలో నిరాశను వీడి స్వామిని కొలువుమురా

అయ్యప్పను కొలువుమురా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow