ఆడివా అయ్యప్ప / Aadiva Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ఆడివా అయ్యప్ప స్వామి

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

ఒక్కొక్క మెట్టు దిగి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


ఒకటవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


కొండ కొండకు మధ్య మలయాళ దేశమంతా

కేరళ దేశమంత పందల రాజ్యమంత

మలయాళ దేశం విడిచి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


తొమ్మిదవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


ఎరుమేలి వాసుడంట వావరకు మిత్రుడంట

విల్లాలి వీరుడంట వీరమణికంఠుడంట

ఎరుమేలి పేటతుళ్ళి ఆడుకుంటూ రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


పద్దెనిమిదో మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతూ రావయ్యా స్వామి పాడుతూ రావయ్యా


విల్లాలి వీరనే.. వీరమణికంఠనే

రాజాధి రాజనే.. రాజకుమారే

నీలివస్త్రధారియే.. నిత్య బ్రహ్మచారియే

అన్నదాన ప్రభువే.. అందరికి దేవుడే


స్వామియే.. అయ్యప్పో

అయ్యప్పో.. స్వామియే

స్వామిప్పా.. అయ్యప్పా

శరణమప్పా.. అయ్యప్పా

వందోమప్పా.. అయ్యప్పా

ఒంగురునాధ.. అయ్యప్ప

స్వామిశరణం.. అయ్యప్ప శరణం

అయ్యప్ప శరణం.. స్వామిశరణం

స్వామియే… శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow