సర్వ దేవతా గాయత్రీ మంత్రాలు
శివ గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్రః ప్రచోదయాత్ ॥
గణపతి గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
నంది గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ।
తన్నో నందిః ప్రచోదయాత్ ॥
సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ।
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ॥
గరుడ గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి ।
తన్నో గరుడః ప్రచోదయాత్ ॥
బ్రహ్మ గాయత్రీ మంత్రం
ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి ।
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్ ॥
విష్ణు గాయత్రీ మంత్రం
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రం
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ।
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ॥
నరసింహ గాయత్రీ మంత్రం
ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి ।
తన్నో నరసింహః ప్రచోదయాత్ ॥
సూర్య గాయత్రీ మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥
అగ్ని గాయత్రీ మంత్రం
ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి ।
తన్నో అగ్నిః ప్రచోదయాత్ ॥
దుర్గా గాయత్రీ మంత్రం
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ।
తన్నో దుర్గి ప్రచోదయాత్ ॥