శ్రీనివాస గోవిందా / Srinivasa Govinda - వెంకటేశ్వర స్వామి భజన పాట

 గోవింద నామ సంకీర్తనం గోవిందా గోవిందా


శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద


వెంకటరమణ గోవిందా సంకటహరన గోవిందా
దీన రక్షక గోవిందా దీన పాలక గోవిందా


దీన జన ప్రియ గోవిందా దీన దయాలో గోవిందా
మూషిక వాహన గోవిందా మోదకహస్త గోవిందా


శంభు కుమార గోవిందా షణ్ముఖ నాధా గోవిందా
హరిహరపుత్ర గోవిందా అయ్యప్ప దేవా గోవిందా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow