01. తిరుమల తిరుపతి లో Thirumala Thirupathilo - వెంకటేశ్వర స్వామి భజన పాట

తిరుమల తిరుపతి - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
తిరుమల తిరుపతి లో
ఆ బంగరు కోవెలలో
శిలగా వెలిసావే మా దేవుడవయ్యావే ఆకాశరాజుకు అల్లుడవై (2) పద్మావతికి ప్రియనాధుడవై శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
1
ఆది శేషుడే ఏడూ కొండలై (2) శేష శికరమే వైకుంఠముగా శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
||తిరుమల||
2
అలివేలు మంగను అక్కడ ఉంచి పద్మావతిని ఇక్కడ ఉంచి శిలగా వెలిశావే మా దేవుడవైయ్యవే
||తిరుమల||
🙏 ఓం నమో వేంకటేశాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow