Sri Sastha Panchakshara Stotram – శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం

🕉 శ్రీ శాస్తృ పంచాక్షర స్తోత్రమ్ 🕉

ఓంకారమూర్తిమార్తిఘ్నం దేవం హరిహరాత్మజమ్ ।
శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౧ ॥


నక్షత్రనాథవదనం నాథం త్రిభువనావనమ్ ।
నమితాశేషభువనం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౨ ॥


మన్మథాయుతసౌందర్యం మహాభూతనిషేవితమ్ ।
మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౩ ॥


శివప్రదాయినం భక్తదైవతం పాండ్యబాలకమ్ ।
శార్దూలదుగ్ధహర్తారం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౪ ॥


వారణేంద్రసమారూఢం విశ్వత్రాణపరాయణమ్ ।
వేత్రోద్భాసికరాంభోజం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౫ ॥


యక్షిణ్యభిమతం పూర్ణాపుష్కలాపరిసేవితమ్ ।
క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ ॥ ౬ ॥

॥ ఇతి శ్రీ శాస్తృ పంచాక్షర స్తోత్రమ్ ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow