🕉 శనిబాధా విమోచన శ్రీ శబరీశ్వరాష్టకం 🕉
శనిబాధావినాశాయ ఘోరసంతాపహారిణే ।
కాననాలయవాసాయ భూతనాథాయ తే నమః ॥ ౧ ॥
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ ।
క్షిప్రం నాశయ హే దేవా శనిబాధావినాశక ॥ ౨ ॥
భూతబాధా మహాదుఃఖ మధ్యవర్తినమీశ మామ్ ।
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖవినాశక ॥ ౩ ॥
అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరమ్ ।
సంభవంతి దురంతాని తాని నాశయ మే ప్రభో ॥ ౪ ॥
మాయామోహాన్యనంతాని సర్వాణి కరుణాకర ।
దూరీకురు సదా భక్తహృదయానందదాయక ॥ ౫ ॥
అనేకజన్మసంభూతాన్ తాపపాపాన్ గుహేశ్వర ।
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత సంతతే ॥ ౬ ॥
ఉన్మత్తోద్భూతసంతాపాఽగాధకూపాః మహేశ్వర ।
హస్తావలంబం దత్త్వా మాం రక్ష రక్ష శనైశ్చర ॥ ౭ ॥
దేహి మే బుద్ధివైశిష్ట్యం దేహి మే నిత్యయౌవనమ్ ।
దేహి మే పరమానందం దేవ దేవ జగత్పతే ॥ ౮ ॥
॥ ఇతి శనిబాధా విమోచన శ్రీ శబరీశ్వరాష్టకం ॥