Sri Dharma Sastha Stuti Dasakam – శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం

🕉️ శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం 🕉️

॥ శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామికి నమః ॥


ఆశానురూపఫలదం చరణారవింద-
భాజామపార కరుణార్ణవ పూర్ణచంద్రమ్ ।
నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య-
మీశానకేశవభవం భువనైకనాథమ్ ॥ ౧ ॥

పింఛావలీ వలయితాకలితప్రసూన-
సంజాతకాంతిభరభాసురకేశభారమ్ ।
శింజానమంజుమణిభూషణరంజితాంగం
చంద్రావతంసహరినందనమాశ్రయామి ॥ ౨ ॥

ఆలోలనీలలలితాలకహారరమ్య-
మాకమ్రనాసమరుణాధరమాయతాక్షమ్ ।
ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ-
మానమ్రలోక హరినందనమాశ్రయామి ॥ ౩ ॥

కర్ణావలంబి మణికుండలభాసమాన-
గండస్థలం సముదితాననపుండరీకమ్ ।
అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం
పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి ॥ ౪ ॥

ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం
కోదండబాణమహితాంతమదాంతవీర్యమ్ ।
ఉద్యత్ప్రభాపటలదీప్రమదభ్రసారం
నిత్యం ప్రభాపతిమహం ప్రణతో భవామి ॥ ౫ ॥

మాలేయపంకసమలంకృతభాసమాన-
దోరంతరాళతరళామలహారజాలమ్ ।
నీలాతినిర్మలదుకూలధరం ముకుంద-
కాలాంతకప్రతినిధిం ప్రణతోఽస్మి నిత్యమ్ ॥ ౬ ॥

యత్పాదపంకజయుగం మునయోఽప్యజస్రం
భక్త్యా భజంతి భవరోగనివారణాయ ।
పుత్రం పురాంతకమురాంతకయోరుదారం
నిత్యం నమామ్యహమమిత్రకులాంతకం తమ్ ॥ ౭ ॥

కాంతం కలాయకుసుమద్యుతిలోభనీయ-
కాంతిప్రవాహవిలసత్కమనీయరూపమ్ ।
కాంతాతనూజసహితం నిఖిలామయౌఘ-
శాంతిప్రదం ప్రమథనాథమహం నమామి ॥ ౮ ॥

భూతేశ భూరికరుణామృతపూరపూర్ణ-
వారాన్నిధే వరద భక్తజనైకబంధో ।
పాయాద్భవాన్ ప్రణతమేనమపారఘోర-
సంసారభీతమిహ మామఖిలామయేభ్యః ॥ ౯ ॥

హే భూతనాథ భగవన్ భవదీయచారు-
పాదాంబుజే భవతు భక్తిరచంచలా మే ।
నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి-
పోతాయ నిత్యమఖిలాంగభువే నమస్తే ॥ ౧౦ ॥


॥ ఇతి శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకమ్ ॥

🪔 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🪔

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow