162. పదునెనిమిది మెట్ల పాట - Metla Pata - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వామి శరణం అయ్యన్ శరణం

అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప

ఎరుమేలి శాస్త్రి శరణం అయ్యప్ప
పేటై తుళ్ళి శరణం అయ్యప్ప
శ్రీధర్మ శాస్త్రయే శరణం అయ్యప్ప

|| స్వామి ||

కాలిఘట్ట ఆశ్రమం శరణం అయ్యప్ప
అళుదా నదియే శరణం అయ్యప్ప
అళుదై స్నానమే శరణం అయ్యప్ప

|| స్వామి ||

కరిమలైతోడే శరణం అయ్యప్ప
కరిమల ఏట్రం శరణం అయ్యప్ప
కరిమల కరప్పు స్వామి శరణం అయ్యప్ప

|| స్వామి ||

పంబా నదియే శరణం అయ్యప్ప
పరమ పవిత్రమే శరణం అయ్యప్ప
పంబై స్నానమే శరణం అయ్యప్ప

|| స్వామి ||

నీలిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
అప్పాచిమేడే శరణం అయ్యప్ప
కాంతమలై జ్యోతియే శరణం అయ్యప్ప

|| స్వామి ||

శబరి పీఠమే శరణం అయ్యప్ప
శబరి ముక్తి శరణం అయ్యప్ప
శ్రీరామ పాదమే శరణం అయ్యప్ప

|| స్వామి ||

పుంగావనమే శరణం అయ్యప్ప
శరణుగుత్తియాలే శరణం అయ్యప్ప
గణపతి హోమమే శరణం అయ్యప్ప

|| స్వామి ||

18 మెట్ల శరణాలు

1వ మెట్టు శరణం అయ్యప్ప
2వ మెట్టు శరణం అయ్యప్ప
3వ మెట్టు శరణం అయ్యప్ప
4వ మెట్టు శరణం అయ్యప్ప
5వ మెట్టు శరణం అయ్యప్ప
6వ మెట్టు శరణం అయ్యప్ప
7వ మెట్టు శరణం అయ్యప్ప
8వ మెట్టు శరణం అయ్యప్ప
9వ మెట్టు శరణం అయ్యప్ప
10వ మెట్టు శరణం అయ్యప్ప
11వ మెట్టు శరణం అయ్యప్ప
12వ మెట్టు శరణం అయ్యప్ప
13వ మెట్టు శరణం అయ్యప్ప
14వ మెట్టు శరణం అయ్యప్ప
15వ మెట్టు శరణం అయ్యప్ప
16వ మెట్టు శరణం అయ్యప్ప
17వ మెట్టు శరణం అయ్యప్ప
18వ మెట్టు శరణం అయ్యప్ప

ఓం స్వామియే శరణమయ్యప్పా ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow