Sri Dharma Sastha Stotram by Sringeri Jagadguru – శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం)

🪔 శ్రీ ధర్మశాస్తా స్తోత్రం 🪔
🙏 శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామికి నమః 🙏
జగత్ప్రతిష్ఠాహేతుర్యః ధర్మః శ్రుత్యంతకీర్తితః ।
తస్యాపి శాస్తా యో దేవస్తం సదా సముపాశ్రయే ॥ ౧ ॥
శ్రీశంకరార్యైర్హి శివావతారైః
ధర్మప్రచారాయ సమస్తకాలే ।
సుస్థాపితం శృంగమహీధ్రవర్యే
పీఠం యతీంద్రాః పరిభూషయంతి ॥ ౨ ॥
తేష్వేవ కర్మందివరేషు విద్యా-
తపోధనేషు ప్రథితానుభావః ।
విద్యాసుతీర్థోఽభినవోఽద్య యోగీ
శాస్తారమాలోకయితుం ప్రతస్థే ॥ ౩ ॥
ధర్మస్య గోప్తా యతిపుంగవోఽయం
ధర్మస్య శాస్తారమవైక్షతేతి ।
యుక్తం తదేతద్యుభయోస్తయోర్హి
సమ్మేలనం లోకహితాయ నూనమ్ ॥ ౪ ॥
కాలేఽస్మిన్ కలిమలదూషితేఽపి ధర్మః
శ్రౌతోఽయం న ఖలు విలోపమాప తత్ర ।
హేతుః ఖల్వయమిహ నూనమేవ నాఽన్యః
శాస్తాఽస్తే సకలజనైకవంద్యపాదః ॥ ౫ ॥
జ్ఞానం షడాస్యవరతాతకృపైకలభ్యం
మోక్షస్తు తార్క్ష్యవరవాహదయైకలభ్యః ।
జ్ఞానం చ మోక్ష ఉభయం తు వినా శ్రమేణ
ప్రాప్యం జనైః హరిహరాత్మజసత్ప్రసాదాత్ ॥ ౬ ॥
యమనియమాదిసమేతైః యతచిత్తైర్యోగిభిః సదా ధ్యేయమ్ ।
శాస్తారం హృది కలయే ధాతారం సర్వలోకస్య ॥ ౭ ॥
శబరగిరినివాసః సర్వలోకైకపూజ్యః
నతజనసుఖకారీ నమ్రహృత్తాపహారీ ।
త్రిదశదితిజసేవ్యః స్వర్గమోక్షప్రదాతా
హరిహరసుతదేవః సంతతం శం తనోతు ॥ ౮ ॥
🌺 ఇతి శృంగేరి జగద్గురు శ్రీభారతీతీర్థ మహాస్వామి విరచితం ధర్మశాస్తా స్తోత్రమ్ 🌺

🕉️ ఓం స్వామియే శరణమయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow