Sri Dharma Sastha Panchakam – శ్రీ ధర్మశాస్తా పంచకం

శ్రీ ధర్మశాస్తా పంచకం

పాదారవిందభక్తలోకపాలనైకలోలుపం

సదారపార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపమ్ ।
ఉదారమాదినాథభూతనాథమద్భుతాత్మవైభవం ।
సదా రవీందుకుండలం నమామి భాగ్యసంభవమ్ ॥ ౧ ॥

కృపాకటాక్షవీక్షణం విభూతివేత్రభూషణం ।
సుపావనం సనాతనాదిసత్యధర్మపోషణమ్ ।
అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం ।
ప్రభామనోహరం హరీశభాగ్యసంభవం భజే ॥ ౨ ॥

మృగాసనం వరాసనం శరాసనం మహౌజసం ।
జగద్ధితం సమస్తభక్తచిత్తరంగసంస్థితమ్ ।
నగాధిరాజరాజయోగపీఠమధ్యవర్తినం ।
మృగాంకశేఖరం హరీశభాగ్యసంభవం భజే ॥ ౩ ॥

సమస్తలోకచింతితప్రదం సదా సుఖప్రదం ।
సముత్థితాపదంధకారకృంతనం ప్రభాకరమ్ ।
అమర్త్యనృత్తగీతవాద్యలాలసం మదాలసం ।
నమస్కరోమి భూతనాథమాదిధర్మపాలకమ్ ॥ ౪ ॥

చరాచరాంతరస్థిత ప్రభామనోహర ప్రభో ।
సురాసురార్చితాంఘ్రిపాదపద్మ భూతనాయక ।
విరాజమానవక్త్ర భక్తమిత్ర వేత్రశోభిత ।
హరీశభాగ్యజాత సాధుపారిజాత పాహి మామ్ ॥ ౫ ॥


ఇతి శ్రీ ధర్మశాస్తా పంచకం ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow