Ratanala Konda Lyrics || రతనాల కొండ లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

 రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది

శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయ చూడు శ్రీనివాసా

రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయ చూడు శ్రీనివాసా

1. భువిలోన భక్త జనులు చేసేరు నీదు నామం
కనతార కనిపించి మనసార దీవించి
శ్రీ వేంకటేశ శేషాద్రి వాసా దవాచాడు శ్రీనివాసా

రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయ చూడు శ్రీనివాసా

2. ఎత్తైన కొండపైనా అతివేలు మంగతోను
కొలువై వుంటివయ్యా రమగీయ మందించా
శ్రీవేంకటేశ శేషాద్రి వాసా దవాబుడు శ్రీనివాసా

రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయ చూడు శ్రీనివాసా

3. తలచేము మదిని నిన్ను పాదాలు కడిగి స్వామ
కరుగించవయ్యస్వామి కాపాడరావదేమి
శ్రీవేంకటేశ శేషాద్రి వాసా దవాబుడు శ్రీనివాసా

రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయ చూడు శ్రీనివాసా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow