కనకదుర్గమ్మ కైలాస రాణి | Kanaka Durgamma Kailasa Rani Song with Lyrics in Telugu

  కనకదుర్గమ్మ కైలాస రాణి 

కాపాడమ్మా భవాని  కాపాడమ్మా భవాని

జగదేకమాత  జయమీయవమ్మ 
పసివారమమ్మ  పగబూనకమ్మ 
పగబూనకమ్మా  పగబూనాకమ్మ 

కనకదుర్గమ్మ కైలాస రాణి 
కాపాడమ్మా భవాని  కాపాడమ్మా భవాని

నీలాల కురులు  ముఖమందు కళలు 
నెలవంకసిగలు   దాగెనునీలో
దాగేను నీలో      దాగేను నీలో

కనకదుర్గమ్మ కైలాస రాణి 
కాపాడమ్మా భవాని  కాపాడమ్మా భవాని

మణిమకుటదారి మలయవిహారి 
మహా రాజపుత్రి మన్నించు గౌరి
మన్నించు గౌరి  మన్నించు గౌరి

కనకదుర్గమ్మ కైలాస రాణి 
కాపాడమ్మా భవాని  కాపాడమ్మా భవాని

కృష్ణ నది తీరాన బెజవాడలోన
కొలువైన తల్లి కరుణించవమ్మ 
కరుణించవమ్మ కరుణించవమ్మ

కనకదుర్గమ్మ కైలాస రాణి 
కాపాడమ్మా భవాని  కాపాడమ్మా భవాని

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow