@ గురు స్వామి భజన పాటల లిరిక్స్ @ Guru swamy Bhajana lirics 01.ఓం గురు నాథ

```html
॥ గురు నాథ భక్తి గీతం ॥
శ్రీ గురు నాథ సద్గురు నాథ
ఓం గురు నాథ జయ గురు నాథ
శ్రీ గురు నాథ సద్గురు నాథ
అనాధ నాథ ఆనంద రూప
అద్భుత చరిత సద్గురు నాథ
అద్భుత చరిత దీనా బందో
ఓం గురు జయ గురు సచ్చిదానంద గురు
ఓం గురు జయ గురు పరమానంద గురు
ఓం గురు జయ గురు శ్రీ గురు సద్గురు
ఓం గురు జయ గురు శంకరాచార్య గురు
ఓం గురు జయ గురు రాఘవేంద్ర స్వామి గురు
ఓం గురు జయ గురు శిరిడీ సాయి గురు
ఓం గురు జయ గురు శ్రీ గురు సద్గురు
ఓం గురు జయ గురు సూర్య ప్రకాష్ స్వామి గురు
ఓం గురు జయ గురు జనార్థన్ స్వామి గురు
ఓం గురు నాథాయ నమః 🙏
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow