ఆంజనేయ వీర హనుమంత సూరా (2)
వాయుకుమార వానర వీర (2)…ఆంజనేయ వీర హనుమంత సూరా
శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్,
సీత రామ్ జయ రాధే శ్యామ్ (2)
(ఫాస్ట్ – మొదటి నుంచి
(ఇప్పుడు నెమ్మదిగా )
ఆంజనేయ వీర హనుమంత సూరా ....
ఆంజనేయ వీర హనుమంత సూరా (2)
వాయుకుమార వానర వీర (2)…