88 సరస్వతీ హే జగజ్జననీ - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 సరస్వతీ హే జగజ్జననీ

బ్రహ్మ స్వరూపిణి నమోనమా

జ్ఞానదాయిని విశ్వమోహినీ
బ్రహ్మా ర్ధాంగే నమోనమో
చతుర్ భుజే జ్జగన్మాతే
కోమలాంగే నమో నమో

వేదస్వరూపిణి హంస వాహినీ 
భక్త వత్సలే నమోనమో
విద్యా దాయిని తమో హారిణి
పాప నాశిని మోనమో

మాలధరే హె శారదే 
వీణాధరే మహాదేవీ
కమలా లోచనే కమలా హస్తే 
ఓం గాయత్రీ నమో నమో 
శ్రీ శామ వందిత నమో నమో

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow