68. Chandrakaladhara poojalu gonaraa - చంద్ర కళాదర పూజలు గొనర ఫణిధర జలధర - శివ భజన పాటల లిరిక్స్

 రాగం :- తోడి రాగము

తాళం :- ఆది తాళము

సాకి :- శివుడే విఘ్ణవూ... శివుడే...బ్రమ్హా...ఓంకారమే
శివమయం...

పల్లవి :- 
చంద్ర కళాదర పూజలు గొనర ఫణిధర జలధర
హిమకర శంకరా. (చంద్ర)

చరణం:- 
మామదియే నీకు మందిరముగ చేసి
మమతలపూదండ విరితోరణము చేసి
ఆశాధ్యాసల జ్యోతులు వెలిగించే...
మనుసు విరియగా విరిసి ఆడగ శుభచరణ

పిడికెడు గుండెల్ల పీటం జేసి
కడిలిని మించిన భక్తిని నిలిపి
హర హర భవహర పురహర
శంకర మొర వినవా...... (చంద్ర)

చరణం:- 
చిర్రునవ్వుతో విరులు సింగార మొలికించి
మలయ్య మార్రుత వేళ తర్రులని పులకించి
తూర్పున భానుడు ఉదయించె వేళాయే......
గిరులు వేడగ జరులు పాడగ శుభ చరణ

కిల కిల రావం విహంగ గీతం
ప్రసన్న వదనం ప్రకృతి సదనం
హర హర భవ హర శంకర...మొరవినవా.(చంద్ర)

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow