@ అయ్యప్ప దేవరా ఆలకించు నా మొరా @Ayyappa Devara alakinchu -@అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్@

```html
అయ్యప్ప దేవరా ఆలకించు నా మొరా
కరణాలావాలా కాపాడారావా
శరణం శరణం శరణం శరణం శరణం అయ్యప్పా
|| అయ్యప్ప ||
భవసాగర మీదా భారము నీమీదా
మోపిన వారము మోక్షము నీయవా
|| అయ్యప్ప ||
చీకటిలో మేము ప్రాకులాడుతున్నాము
వెలుగూ చూపవా వెలికి తీయవా
|| అయ్యప్ప ||
అనాథ రక్షణా అభీష్ట వరదా
అభయప్రదాతా ఆశ్రిత వత్సలా
|| అయ్యప్ప ||
జ్యోతి స్వరూపా పాపాలు బాపా
కానగ రావా కరుణాంతరంగా
|| అయ్యప్ప ||
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow