@చండా ప్రచండుడే@ Chanda Prachandude @వినాయక భజన పాటల లిరిక్స్

🪷
🪔
🥥
🐘
🎋
🕉️

చండా ప్రంచడుడే

~ గణపతి దేవుని కీర్తన ~
🪷 🐘 🪷
పల్లవి: చండా ప్రంచడుడే పిండిబొమ్మ అతడే
పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడే
అంబజగదాంబ తానమాడేవేళ ||2||
నలుగు పిండి బొమ్మజేసి జీవంబుపోసెను ||2|| || చండా ||
పరమేశు నెదిరించి ప్రాణాలు విడిచెను
ఆతండ్రి దయతోనే పునర్జన్మ పొందెను ||2|| || చండా ||
గజాసురుని సిరము అలంకారమాయెను ||2||
లోకాలు పూజింప గణణాధుడాయెను ||2|| || చండా ||
🙏 ఓం గం గణపతయే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow