Ganesha sharanam Sharanam ganesha గణేశ శరణం శరణం గణేశ - వినాయక భజన పాటల లిరిక్స్

గణేశ శరణం - Ganesha Sharanam
🐘

గణేశ శరణం

శ్రీ గణేశ శరణాగతి కీర్తన

పల్లవి

గణేశ శరణం శరణం గణేశ

గణేశ శరణం శరణం గణేశ

॥ 2 ॥

1

గజముఖ వదన శరణం గణేశ

గౌరీ పుత్ర శరణం గణేశ

విజ్ఞా వినాయక శరణం గణేశ

వినుత ప్రదాత శరణం గణేశ

॥ గణేశ ॥
❋ ❋ ❋
2

మూషిక వాహన శరణం గణేశ

బుద్ధి ప్రదాత శరణం గణేశ

సిద్ధి వినాయక శరణం గణేశ

తత్వ విభూష శరణం గణేశ

॥ గణేశ ॥
❋ ❋ ❋
3

పార్వతీపుత్ర శరణం గణేశ

పాపసంహారా శరణం గణేశ

ప్రమద గణాధిప శరణం గణేశ

ప్రధమ పూజిత శరణం గణేశ

॥ గణేశ ॥
❋ ❋ ❋
4

శక్తి సుపుత్రా శరణం గణేశ గణేశ

శాస్తా సోదర శరణం గణేశ

మోహన రూప శరణం గణేశ

మొదక హస్తా శరణం గణేశ

॥ గణేశ ॥
❋ ❋ ❋
5

లోక పూజిత శరణం గణేశ

లోక శరణ్య శరణం గణేశ

భక్త వత్సల శరణం గణేశ

భక్తుల బ్రోవుము శరణం గణేశ

॥ గణేశ ॥
❋ ❋ ❋
6

షణ్ముఖ సోదర శరణం గణేశ

అయ్యప్ప సోదర శరణం గణేశ

ఆది వినాయక శరణం గణేశ

పరమ పవిత్ర శరణం గణేశ

॥ గణేశ ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow