స్వామికాక ఇంకెవరూ మాకు శరణం స్వామియే అయ్యప్పా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ స్వామియే శరణం అయ్యప్పా 🕉️

─── అయ్యప్ప భక్తి గీతం ───
స్వామియే శరణం అయ్యప్పా శరణం స్వామియే అయ్యప్పా
స్వామికాక ఇంకెవరూ మాకు శరణం స్వామియే అయ్యప్పా
॥ చరణం ౧ ॥
విళ్ళాలి వీరుడా వీరమణి కంఠుడా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామికాక ఇంకెవరూ మాకు
శరణం స్వామియే అయ్యప్పా
॥ చరణం ౨ ॥
ఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామికాక ఇంకెవరూ మాకు
శరణం స్వామియే అయ్యప్పా
॥ చరణం ౩ ॥
పంపా వాసుడా పార్వతీ పుత్రుడా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామికాక ఇంకెవరూ మాకు
శరణం స్వామియే అయ్యప్పా
॥ చరణం ౪ ॥
భూలోక వాసుడా దేవాధి దేవుడా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామికాక ఇంకెవరూ మాకు
శరణం స్వామియే అయ్యప్పా
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow