| లక్ష్మీనృసింహ అష్టోత్తర శత నామ స్తోత్రమ్ | |
| నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః ఉగ్రసింహో మహాదేవ స్స్తంభజ శ్చోగ్రలోచనః ॥ | 1 |
| రౌద్ర స్సర్వాద్భుత శ్శ్రీమా న్యోగానంద స్త్రివిక్రమః హరిః కోలాహల శ్చక్రీ విజయీ జయవర్ధనః ॥ | 2 |
| పంచాననః పరంబ్రహ్మో చాఘోరో ఘోరవిక్రమః జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః ॥ | 3 |
| నిటలాక్ష స్సహస్రాక్షో దుర్నిరీక్ష ప్రతాపనః మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞ శ్చండకోపీ సదాశివః ॥ | 4 |
| హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవ భంజనః గుణభద్రో మహాభద్రో బలభద్ర స్సుభద్రకః ॥ | 5 |
| కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః శింశుమార స్త్రిలోకాత్మా ఈశ స్సర్వేశ్వరో విభుః ॥ | 6 |
| భైరవాడంబరో దివ్య శ్చాచ్యుతః కవి మాధవః అధోక్షజోఽక్షర శ్శర్వో వనమాలీ వరప్రదః ॥ | 7 |
| విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతి స్సురేశ్వరః ॥ | 8 |
| సహస్రబాహు స్సర్వజ్ఞ స్సర్వసిద్ధిప్రదాయకః వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః ॥ | 9 |
| సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః సర్వతంత్రాత్మకోఽవ్యక్త స్సువ్యక్తో భక్తవత్సలః ॥ | 10 |
| వైశాఖశుక్లభూతోత్థ శ్శరణాగతవత్సలః ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః ॥ | 11 |
| వేదత్రయప్రపూజ్యశ్చ భగవా న్పరమేశ్వరః శ్రీవత్సాంక శ్శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః ॥ | 12 |
| జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్ పరమాత్మా పరంజ్యోతి ర్నిర్గుణశ్చ నృకేసరీ ॥ | 13 |
| పరతత్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః లక్ష్మీనృసింహ స్సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః ॥ | 14 |
| ఇదం శ్రీమన్నృసింహస్య నామ్నా మష్టోత్తరం శతం త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్ ॥ | 15 |