హద్దిర హద్దిర / Haddira Haddira Banna - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 హద్దిర హద్దిర భన్న నిక్కమైన దేవుడు 🙏
శరణంటే కాపాడు అయ్యప్ప దేవుడు ॥2॥
హరి పుత్రుడంటరా - హరతనయుడంటరా
॥ హద్దిర ॥
సకలాభిషేకాన పరమాత్మ మెచ్చెరా
పరమాత్మ మెచ్చెరా పాపాలు తుంచెరా
॥ హద్దిర ॥
నెయ్యాభిషేకాన అయ్యప్ప మెచ్చరా
అయ్యప్ప మెచ్చెరా ఆనందమిచ్చెరా
॥ హద్దిర ॥
తేనాభిషేకాన దీనబంధు మెచ్చెరా
దీనబందు మెచ్చెరా దీవెనలు ఇచ్చెరా
॥ హద్దిర ॥
చందనాభిషేకాన శభరిషుడు మెచ్చెరా
శభరీషుడు మెచ్చెరా అభయంబు ఇచ్చెరా
॥ హద్దిర ॥
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow