swagatam ayyapa స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

శ్రీ అయ్యప్ప స్వామి సుస్వాగతం

శ్రీ అయ్యప్ప స్వామి సుస్వాగతం

భక్తి శ్రద్ధలతో పఠించండి

ప్రశాంత నిలయా అయ్యప్పస్వామి //2//

నిర్మల హృదయా సుస్వాగతం //స్వాగతం//

విళ్ళాలి వీర అయ్యప్పస్వామి //2//

వీరమణికంఠ సుస్వాగతం //స్వాగతం//

ఎరుమేలి వాసా అయ్యప్పస్వామి //2//

ఏకాంతవాసా సుస్వాగతం //స్వాగతం//

అళుదావాసా అయ్యప్పస్వామి //2//

అన్నదాన ప్రభువా సుస్వాగతం //స్వాగతం//

కరిమల వాసా అయ్యప్పస్వామి //2//

కరుణామూర్తి సుస్వాగతం //స్వాగతం//

పంపావాసా అయ్యప్పస్వామి //2//

పార్వతీ పుత్ర సుస్వాగతం //స్వాగతం//

నీలిమలై వాసా అయ్యప్పస్వామి //2//

నిత్యబ్రహ్మచారి సుస్వాగతం //స్వాగతం//

శబరి గిరీశ అయ్యప్పస్వామి //2//

శాంత స్వరూపా సుస్వాగతం //స్వాగతం//

జ్యోతి స్వరూపా అయ్యప్పస్వామి //2//

మకర జ్యోతి సుస్వాగతం //స్వాగతం//

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow