భూతనాధా సదానందుడ / Bhutanadha Sadananduda - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🪔 భూతనాధా సదానందుడ 🪔
🙏 అయ్యప్ప భజన 🙏
భూతనాధా సదానందుడ సర్వ భూత దయాకర
రక్ష రక్ష మహాను బావ, స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప (2)
మాలవేసే స్వాముల చూస్తే మనసు నాకు పులకరించే (2)
నాకు తెలియకుండా నోటా (2)
స్వామి శరణం వస్సా ఉండే, స్వామి శరణం వస్సా ఉండే .....
భూతనాధా
నే చేసిన పూజలలో ఏమి లోపముందో ఏమో
నే పాడిన పాటలలో ఎన్ని తప్పులున్నాయేమో
నేరుగా నువ్వు రాకపోయినా
కలలకొచ్చి చెప్పయ్యా ..... కలలకొచ్చి చెప్పయ్యా
భూతనాధా
అర్చకుని కాదు నేను అరవకుణ్ణి నేనయ్య
అనాధనని ఆదుకోరా భూతనాధ స్వామయ్య
భూతనాధ స్వామయ్య
భూతనాధా
🪔 భూతనాధా సదానందుడ 🪔
సర్వ భూత దయాకర
స్వామి శరణం అయ్యప్ప
🙏 స్వామియే శరణം అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow