🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️
నువ్వే నా గానమయ్యా
నువ్వే నా ప్రాణమయ్యా ||2||
నీ దయ ఉంటే చాలయ్యా
ఓ అయ్యప్ప దేవా జన్మంతా నీ సేవ చేతునయ్యా ||2||
నువ్వే నా ప్రాణమయ్యా ||2||
నీ దయ ఉంటే చాలయ్యా
ఓ అయ్యప్ప దేవా జన్మంతా నీ సేవ చేతునయ్యా ||2||
🌺 చరణం 1 🌺
నా గుండె కోవెల చేసి
నిను కొలువుంచానయ్యా ||2||
నా మనసే హారతి ఇచ్చాను
ఓ అయ్యప్ప దేవా
నాలోనే నిను చూసుకున్నాను
నిను కొలువుంచానయ్యా ||2||
నా మనసే హారతి ఇచ్చాను
ఓ అయ్యప్ప దేవా
నాలోనే నిను చూసుకున్నాను
🕉️ || నువ్వే నా గానమయ్యా || 🕉️
🌺 చరణం 2 🌺
నోరార నీ గానాన్నే
మనసారా పాడుతునయ్యా
పాటల మాలలల్లి
నీకే అర్పింతునయ్యా
రాగాల పల్లకిలోన
ఓ అయ్యప్ప దేవా
నిన్ను ఊరేగింతునయ్యా ||2||
మనసారా పాడుతునయ్యా
పాటల మాలలల్లి
నీకే అర్పింతునయ్యా
రాగాల పల్లకిలోన
ఓ అయ్యప్ప దేవా
నిన్ను ఊరేగింతునయ్యా ||2||
🕉️ || నువ్వే నా గానమయ్యా || 🕉️
🌺 చరణం 3 🌺
రతనాల కాంతి కంటే
రమణీయ రూపుడు నీవే
ముత్యాల మెరుపు కంటే
ముద్దుల బాలుడు నీవే
ఒక్కసారి నిన్నే చూసిన మా అయ్యప్ప దేవా
లెక్కలేని బాధలు తొలుగునయ్యా
ఓ అయ్యప్ప దేవా
లెక్కలేని బాధలు తొలుగునయ్యా
రమణీయ రూపుడు నీవే
ముత్యాల మెరుపు కంటే
ముద్దుల బాలుడు నీవే
ఒక్కసారి నిన్నే చూసిన మా అయ్యప్ప దేవా
లెక్కలేని బాధలు తొలుగునయ్యా
ఓ అయ్యప్ప దేవా
లెక్కలేని బాధలు తొలుగునయ్యా
🕉️ || నువ్వే నా గానమయ్యా || 🕉️
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏