amitanandam paramanandam 20. అమితానందం పరమానందం అయ్యప్పా / - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

అమితానందం పరమానందం అయ్యప్పా

అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
స్వామి అయ్యప్పా శరణమయ్యప్పా
స్వామి అయ్యప్పా శరణం అయ్యప్పా

|| అమితానందం ||

హరియే మోహిని రూపం హరుడే మోహన రూపం
హరిహర సంగమం అయ్యప్ప జననం
ముద్దులొలుకు ఆ సంభవం
స్వామి అయ్యప్పా శరణమయ్యప్పా

|| అమితానందం ||

పుట్టుట పంబా తీరము
పెరుగుట పందళ రాజ్యము
కంఠమందు మణిహారం మణికంఠా నీ నామము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్పా

|| అమితానందం ||

పులిపాలకడవి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్ పులి వాహనం ఇచ్చెను శబరి కి మోక్షము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్పా

|| అమితానందం ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow