1. పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య (2)
గణపతి పూజలో స్వామి ఘనముగ మొక్కతి
గురు స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి
కన్య స్వామి లోన నిన్నే చూస్తూ
కత్తి స్వామి లోన నిన్నే కొలుద్దు
గంట స్వామి లోని గంట మోహితుడు
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
2. అమ్మ వారికి తల్లికి స్వామి అర్చన చేతుము
మురగనయ్య స్వామికి అయ్యా నీ ముందే కొలుదుము
గద్ద స్వాములంతా గంపేసి వచ్చేరు
గురు స్వాములంతా గుంపుగా వచ్చేరు
పెరియా సాములంత ప్రేమతో వచ్చేరు
పెద్ద స్వాములంతా దంచేసి వచ్చారు
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
3. అభిషేకాలతో స్వామిని ఆరాధించెనము
పూలు పండ్లు తెచ్చి స్వామికి పొందుగా పెట్టేము
108 సేవలు చేద్దుము
18 మెట్లు ఎక్కి పూజలు చేద్దుము
భక్తితో తుళ్ళి ఆడి నిన్ను తెప్పించేము
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య