ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార
నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) ఓ వాగులారా ఓవంక్కలారా (2) ఓ వాగులారా ఓవంక్కలారా పూచే పువ్వులారా కచేకాయలారా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2 అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అయ్యా మీరైనా తండ్రి మీరైనా అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరైనా చెప్పారమ్మ నా పసి బాలుడేడున్నాడో కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అమ్మ నా స్వామియేడున్నాడో నా మణికంఠుడెడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)
Tags
ayyappa