కొండల కొండల ఉన్నవో అయ్యప్ప స్వామి #balajiayyappasongs

 స్వామి రారా....అయ్యప్ప రారా

అయ్యప్ప రారా....మమ్ము ఏలుకోరా.. కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓఅయ్యప్ప స్వామి ఘన ఘన ఘన_ _ _ _ గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా.... "కొండలో... గణ గణ" అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2) నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంపా అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2) పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా
Previous Post Next Post

نموذج الاتصال