Sri Hari Lyrics || శ్రీ హరి లిరిక్స్ – రాముడి భజన పాట

 శ్రీహరి శ్రీహరి శ్రీహరిరాం సతాలక్ష్మణ

సేవితరాం పూజితరాం సేవితరాం

రామ ఆ … రామ … ఆ … శ్రీహరి

1. తారక రామా నీ శుభ నామం
తలచిన చాలును పరవశమో శ్రీ రామ జయరామ
మనసున మల్లెలు మాలికలల్లి అలరింతును నేనీ వేళ

శ్రీహరి శ్రీహరి శ్రీహరిరాం సతాలక్ష్మణ
సేవితరాం పూజితరాం సేవితరాం

2. కరుణతో చిలికే నీ నయనాలు
కదిలించేవా మా పైనా శ్రీ రామ జయరామ
మనిషికి మనుగడ నీవే నయ్యా
మనిషికి మనుగడ నీవే నయ్యా
మన్మథ రూపము నీవయ్యా

శ్రీహరి శ్రీహరి శ్రీహరిరాం సతాలక్ష్మణ
సేవితరాం పూజితరాం సేవితరాం

3. మారుతీ మదిలో నిలచితివయ్యా
మము చేకొనుమా శ్రీ రామ ఓ రామ జయరామ
నీ పాదములను నమ్మిన చాలును
నీ పాదములను నమ్మిన చాలును
మా జన్మం ఇక ధన్యములే

శ్రీహరి శ్రీహరి శ్రీహరిరాం సతాలక్ష్మణ
సేవితరాం పూజితరాం సేవితరాం

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow