Sri Anjaneya Lyrics || శ్రీ ఆంజనేయా సంజీవరాయ లిరిక్స్ – హనుమాన్ భజన పాట

 శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…

ఓ జనులుపాడేరు జయము కోరెరు

1. ఒడి బడి పోయే వనదిని దాటి వనితను చేరేవు
లంకకు పోయి లంకిణి కూల్చి రంకెలు వేశేవు
హనుమా నీకోపం అరసేను పాపం

శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు

2. బంధాలన్నీ బంది చేసే బలమే నీదోయి
బాసుర మౌని భజనలు చేయ మంత్రము నీదోయి
బలమే నీనాయం బరువయిన బాణం

శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు

3. మానస మందున జానకి రాములు మంచిగ నిలచేరు
చక్కని వాడా తిరుమలలోన అల్లుకు పోయేవు
కరుణాల వాల మము బ్రోవ దేరా

శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow