నమః పార్వతి పతయే హరహర / Namah Parvati Pataye Hara Hara l శివ భజన పాటల లిరిక్స్

```html

నమః పార్వతి పతయే హరహర

నమః పార్వతి పతయే హరహర

హరహర హరహర మహాదేవా
శివశివ శివశివ సదాశివా

నమః పార్వతి పతయే హరహర
నమః పార్వతి పతయే హరహర

నంది వాహన నాగాభరణా
నంది వాహన నాగాభరణా
గంగాధరా హర జఠాధరా

భోలె నాధ ఉమాపతే
గౌరీ శంకర పశూపతే

రావా శివా రావా శివ
కైలాస గిరి దిగి రావా శివ

శ్రీవైలవాసా శ్రీ మల్లీఖార్జున
భ్రమరాంబా ప్రియ మనొహర

సాంబశివ సదా సాంబశివ
శంభొ శంకర మహాదేవ

రావా శివా రావా శివ
కైలాస గిరి దిగి రావా శివ

నమః పార్వతి పతయే హరహర

ఓం నమః శివాయ 🙏

```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow