@వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్@ సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ @ Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

🦚 వేల్ మురుగన్ 🙏 భక్తి గీతం
వేల్ మురుగ వేల్
॥ పళని వేలాయుధనే ॥
పల్లవి
వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్ వేల్ మురుగ మామ్ పళని వేలాయుధనే
1 వ చరణం
స్కంద కదంబ కుమార కార్తికేయ కరుణతోనా కాపాడు వేలాయుధనే
పల్లవి (మళ్ళీ)
వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్ వేల్ మురుగ మామ్ పళని వేలాయుధనే
2 వ చరణం
శక్తి వడి వేలవనే శివ కుమార శరణాగత రక్ష కణే వేలాయుధనే
పల్లవి (మళ్ళీ)
వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్ వేల్ మురుగ మామ్ పళని వేలాయుధనే
3 వ చరణం
శూర సంహారం చేయరా సుబ్రమణ్య వల్లి మనసు దోచినావే కార్తికేయ
ముగింపు
వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్ వేల్ మురుగ మామ్ పళని వేలాయుధనే

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow