ఎమిరా! దొరా - Emira Dora varala anjani kumara l హనుమాన్ భజన పాటల లిరిక్స్ I Hanuman Bhajana Patala lyrics in Telugu

  ఎమిరా! దొరా

వరాల అంజనీ కుమార ఏమిరా దొరా
పుట్టగానే పిట్టవలె
నింగికెగిరినావట నింగికెగిరినావట
సూర్యున్ని పండువలె
మింగజూసినావటా మింగజూసినావటా
ఆకాశమార్గాన లంకజేరినావట
రాక్షసులు నీ తోక అంటిపెట్టినారట, మంటపెట్టినారట
తోకతోనే లంకనంత అంటిపెట్టినావట,
మంటపెట్టినావట
  శ్రీరామ లక్ష్మణ జానకీ  జై బోలో హనుమాన్ కి


రావణా లేవరా రవ్వధూళి కమ్ముకొచ్చె
రముడొచ్చె నీలంకతో రావణ

మూడుముళ్ళ తోకవాడు ముద్దు గుమ్మనివాడు
ముప్పు తెచ్చె నీలంకకు రావణ
                                     (రావణా లేవరా)
ఐదు ముళ్ళ తోకవాడు అంజజానీ తనయుడు
అంటిపెట్టి నీలంకను రావణ
                                   (రావణా లేవరా)
ఏడు ముళ్ళ తోకవాడు ఎత్తు ఎదిగినవాడు
ఎగిరివచ్చే నీలంకకు ఓ రావణ
                                  (రావణా లేవరా)

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow