Home ayyapa 79. జయ జయ హారతి సదాశివ | Jaya Jaya Harathi Sada Shiva Lyrics in Telugu | శివ భజన పాటల లిరిక్స్ 79. జయ జయ హారతి సదాశివ | Jaya Jaya Harathi Sada Shiva Lyrics in Telugu | శివ భజన పాటల లిరిక్స్ personjayyapal jvs media share జయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియాజయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియాజయజయ హారతి జయశుభ హారతిసదా శివా జయ సా0బ శివాజయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియా కరుణ ని0డినా నీ కన్నులకుకరుణ ని0డినా నీ కన్నులకుకరుణ ని0డినా నీ కన్నులకుహారతిదే మా అ0జలిదేజయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియా అభయమొసె0గె నీ హస్తములకుఅభయమొసె0గె నీ హస్తములకుఅభయమొసె0గె నీ హస్తములకుహారతులివే మా జోహరులివేజయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియాఙ్ఞాన మొస0గె నీ పదములకుఙ్ఞాన మొస0గె నీ పదములకుఙ్ఞాన మొస0గె నీ పదములకుహారతిదే శుభ హారతిదే జయ జయ హారతి సదాశివజయ శుభ హారతి ఉమాప్రియాముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకుముక్తి నొస0గె శివతత్వమునకు హారతిదే శరణా గతిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా~~~*~~~x Facebook Twitter Whatsapp Newer Older