గజానన హే శుభాననా
గజానన హే శుభాననా ||2||
గౌరీ మనోహర ప్రియనందన
హర గౌరీ మనోహర ప్రియనందన ||2||
పశుపతి తనయా గజాననా ||2||
పరమ నిరంజన శుభాననా
హే పరమ నిరంజన శుభాననా ||2||
గజానన హే శుభాననా
గజానన హే శుభాననా
గౌరీ మనోహర ప్రియనందన
హర గౌరీ మనోహర ప్రియనందన
పశుపతి తనయా గజాననా
పశుపతి తనయా గజాననా
హే గజానన.. హే గజాననా
హే గజానన.. హే గజాననా
పశుపతి తనయా గజాననా
పశుపతి తనయా గజాననా
పరమ నిరంజన శుభాననా
హే పరమ నిరంజన శుభాననా
గజాననా హే శుభాననా
గౌరీ మనోహర ప్రియనందన
🙏 ఓం గం గణపతయే నమః 🙏