@పాహి పాహి గజానన పార్వతి నంద గజాననా @ paahi paahi Gajanana@వినాయక భజన పాటల లిరిక్స్

పాహి పాహి గజానన

పాహి పాహి గజానన
పార్వతి నంద గజాననా

ఏకదంత గజాననా - అనేక దంత విద్యానన
లంబోదర హే గజానన - లంబోదర గజానన
గజానన హే గజానన - గజానన స్వామి గజానన

సూక్ష్మనేత్ర గజానన - అనంతకర్ణ గజానన
చిన్మయ ముద్ర బోధన చతుర - యోగ ముద్రా నమో నమః
సచ్చిదానంద గజానన - నిత్యానంద నిరంజన

🎵 ఈ పాట ఎలా పాడాలో తెలుసుకోవడానికి, కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి 🎵

▶️ ఇక్కడ టచ్ చేసి చూడండి

🙏 ఓం గం గణపతయే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow