🕉️ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప 🕉️
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అరియంగా అయ్యవే శరణం అయ్యప్ప ||2||
అరియంగా అయ్యవే శరణం అయ్యప్ప ||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
మోహనబాల శరణమయ్యప్ప
మోహన రూప శరణమయ్యప్ప ||2||
మోహన రూప శరణమయ్యప్ప ||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
పంబ బాల శరణమయ్యప్ప
పంబయిల్ విళక్కే శరణమయ్యప్ప ||2||
పంబయిల్ విళక్కే శరణమయ్యప్ప ||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
విల్లాలి వీర శరణమయ్యప్ప
వీరమణికంఠ శరణమయ్యప్ప ||2||
వీరమణికంఠ శరణమయ్యప్ప ||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
అదిగో వచ్చాడయ్యప్ప
ఇదిగో వచ్చాడయ్యప్ప ||2||
ఇదిగో వచ్చాడయ్యప్ప ||2||
ఇదుకొండలు దాటుకుంటు
అదిగో వచ్చాడయ్యప్ప
ఇదుకొండలు దాటుకుంటు
అదిగో పరుగున వచ్చాడయ్యప్ప
విల్లాలి వీరుడుగ అదిగో వచ్చాడయ్యప్ప
వీర మణికంఠడుగ కాన వచ్చాడయ్యప్ప
అదిగో వచ్చాడయ్యప్ప
ఇదుకొండలు దాటుకుంటు
అదిగో పరుగున వచ్చాడయ్యప్ప
విల్లాలి వీరుడుగ అదిగో వచ్చాడయ్యప్ప
వీర మణికంఠడుగ కాన వచ్చాడయ్యప్ప
|| అడిగో ||
పంబలోన స్నానమాడి
పరుగున వచ్చాడయ్యప్ప
పదునెట్టాంబడి నెక్కి కాన
వచ్చడయ్యప్ప
పరుగున వచ్చాడయ్యప్ప
పదునెట్టాంబడి నెక్కి కాన
వచ్చడయ్యప్ప
|| అడిగో ||
అయ్యప్ప ఓడివారి గజ్జల సవారీ ||2||
కర్పూర హారతిలో కరిగి విలిగే దేవావిల్లాలి వీరుడే రారా
వీర మణికంఠడే దేవా ||2||
అయ్యప్ప ఓడివారి గజ్జల సవారీ ||2||
సాంబ్రాణి ధూపములో కరిగి వెలిగే దేవాపంబా బాలుడే రారా
పందల రాజువే దేవా
శబరిగిరిశ రారా
శ్రీ ధర్మశాస్తా దేవా ||2||
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏