గౌరి నందన గజవదన
గౌరి నందన గజవదన
గణేశ వరదా మామ్ పాహి
గజముఖ గజముఖ గణనాథా
గణేశ వరదా మామ్ పాహి
గజానన... గజానన...
గజానన ఓం గజవదనా
ఏకదంతా గజానన
హే లంబా గజానన (2)
గజానన... గజానన...
గజానన ఓం గజవదనా (2)
🙏 ఓం గం గణపతయే నమః 🙏