జయ విజ్ఞేశ్వర నమో నమో
జయ విజ్ఞేశ్వర నమో నమో - జగన్మోహన నమో నమో
జయ కర శుభకర నమో నమో - సర్వ పరాత్పర నమో నమో
భక్తవత్సలా నమో నమో - భాగ్యోత్తమ నమో నమో
దీనదయాళ నమో నమో - పరమదయాళ నమో నమో
మూషిక వాహన నమో నమో - మునిజన వందిత నమో నమో
శాస్తా సోదర నమో నమో - అయ్యప్ప సోదర నమో నమో
శంకర పుత్రా నమో నమో - ఈశ్వర తనయా నమో నమో
గౌరీ నందన నమో నమో - గిరిజా తనయ నమో నమో
🙏 ఓం గం గణపతయే నమః 🙏