Uyyala Uguchunnaru ayyappa# అయ్యప్ప భజన పాటల లిరిక్స్

```html

ఉయ్యాల ఊగుచున్నారు
అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు
బంగారు ఉయ్యాల ఊగుచున్నారు

2. కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
మళయాళదేశం విడిచి ఆడుకొనుచు రావయ్యా

3. విల్లాలివీరుడే నీలమణికంఠుడే
రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే

4. పంబలో బాలుడే పందళరాజుడే
కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే

5. ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే

6. కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

స్వామియే శరణం అయ్యప్పా 🙏

```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow