@ Mutyala pandilla loki na swamy rara@ ముత్యాల పందిళ్ళలోకి--- నా స్వామి రారా

🕉️ ముత్యాల పందిళ్ళలోకి 🕉️
నా స్వామి రారా
ముత్యాల పందిళ్ళలోకి.... నా స్వామి రారా
మా మండల పూజ లోకి... మణికంఠ రారా
నా స్వామి రారా.... అయ్యప్ప రా రా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.
2
పద్దేనిమిది మెట్లపైకి పరమాత్మ రారా
మెట్టు పెట్టుకు ఒక్క పండు ఆరగించి
నా స్వామి రారా.... అయ్యప్ప రా రా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.
 2 
అటుకులు బెల్లాలు ఎంతో ఇష్టమైన వాడా
అరవన్న పాయసాలు ప్రియమైన వాడా
నా స్వామి రారా.... అయ్యప్ప రా రా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.
॥ 2 
మల్లెలు చామంతలతో బంతులాడ రారా
చిన్ని చిన్ని పాదాలలో చిన్ముద్రుడా రారా
నా స్వామి రారా.... అయ్యప్ప రా రా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.
2
కన్నెసామి కనులలో కదలాడే దేవ
గురుస్వామి గుండెల్లో కొలువుదీరినారా
నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.
॥ 2 ॥
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow