కలగంటి కలగంటి / Kalaganti Kaaganti - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

కలగంటి - అయ్యప్ప భక్తి గీతం
🌙

కలగంటి కలగంటి

✨ ఒక చిన్న కలగంటి ✨
🌟 అయ్యప్ప భక్తి గీతం — మణికంఠుని దర్శనం 🌟
🎵 పల్లవి

కలగంటి కలగంటి ఒక చిన్న కలగంటి ॥2॥

కలలోన మణికంఠరా స్వామీ ||4||

✦ ✦ ✦
💖 అనుపల్లవి

ఆ ! చిన్ని చిన్ని మా !

చిట్టి చిట్టి ఈ !

చిరుచిరు నవ్వుల మణికంఠయ్యను

🌙 💭 🦚

కలలో మణికంఠుడు కలువర కలువర పెడుతూ...
కార్తీక మాసంలో కలుద్దామని పిలుస్తున్నాడు...

🪷 చరణం ౧ — కార్తీక పిలుపు

ఆ ! కలలోన మణికంఠుడు కలువర కలువర పెడుతుండు ॥2॥

కార్తీక మాసములోన ॥2॥

కలవాలని కబురెడుతుండు

✦

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow