palli kattu sabarimala పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

పళ్ళింకట్టు – శబరిమలక్కు

పళ్ళింకట్టు – శబరిమలక్కు

ఇరుముడికట్టు – శబరిమలక్కు

కట్టుంకట్టి – శబరిమలక్కు

కల్లుం ముల్లుం – కాలికి మెత్తి

పళ్ళింకట్టు శబరిమలక్కు

కల్లుం ముల్లుం కాలికి మెతై

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే

|| పళ్ళింకట్టు ||


అఖిలాండేశ్వరి అయ్యప్పా

అఖిలచరాచర అయ్యప్పా

హరవోం గురువోం అయ్యప్పా

అశ్రిత వత్సల అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

|| పళ్ళింకట్టు ||


నెయ్యభిషేకం స్వామిక్కే

కర్పూరదీపం స్వామికే

భస్మాభిషేకం స్వామిక్కే

పాలభిషేకం స్వామికే

స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే

|| పళ్ళింకట్టు ||


దేహబలందా అయ్యప్పా

పాదబలందా అయ్యప్పా

నిను తిరు సన్నిధి అయ్యప్పా

చేరేదమయ్యా అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

|| పళ్ళింకట్టు ||


తేనభిషేకం స్వామిక్కే

చందనభిషేకం స్వామిక్కే

పెరుగభిషేకం స్వామిక్కే

పూలభిషేకం స్వామిక్కే

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

|| పళ్ళింకట్టు ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow