🕉️ ఎన్ని జన్మల పుణ్యఫలము మాల వేసాను 🕉️
ఎన్ని జన్మల పుణ్యఫలము మాల వేసాను
ననీదు శరణు కోరను ॥2॥
ననీదు శరణు కోరను ॥2॥
జగమునేలే అయ్యవయ్య శరణమయ్యప్ప
స్వామియే శరణం... అయ్యప్ప శరణం...
శరణమయ్యప్ప
స్వామియే శరణం... అయ్యప్ప శరణం...
శరణమయ్యప్ప
!! ఎన్ని.... !!
॥ చరణం 1 ॥
```
మలవేసి మహిమ పొంది.. ముడుసంద్యాల పూజచేసిస్వామియే శరణం.. స్వామి శరణం అంటే చలయ్య...
ఆర్తి తీర్చి అభాయమోసగే.. నిడుతనివయ్య
స్వామి శరణమయ్యప్ప.... ```
!! ఎన్ని.... !!
॥ చరణం 2 ॥
```
నీటిలోని చలవులేల్లు... నింగిలోని పక్షిలేల్లనేలమీది జీవులేల్ల నిడు కల్పననే... ఏ...
మాది మాది అన్నవేవే మాది కడ్య
అంతా నీకు సొంతమయ్య... ```
!! ఎన్ని.... !!
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏